అమెరికా-తాలిబన్‌ చర్చలు పూర్తి

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో అమెరికా తన బలగాలను తగ్గించేందుకు ఉద్దేశించిన ఒప్పందానికి సంబంధించి తాలిబన్‌-అమెరికా ప్రతినిధుల మధ్య తాజా చర్చలు ముగిసినట్లు ఇరువర్గాలు సోమవారం ప్రకటించాయి. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని 14,000 మంది సైన్యాన్ని పెంటగాన్‌ ఉపసంహరించే ఈ ఒప్పందంపై ఇరు వర్గాలు ఏడాదిగా దోహాలో చర్చలు జరుపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *