ఇ-సిగరెట్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

ఎలక్ట్రానిక్ సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, పంపిణీ మరియు అమ్మకాలను నిషేధించే ఆర్డినెన్స్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది , నిబంధనలను ఉల్లంఘించే వారికీ ఆరు నెలల వరకు జైలు శిక్షతో పాటు 50,000 రూపాయిల జరిమానాను కమిటీ ఆమోదించింది . పదహారు రాష్ట్రాలు మరియు ఒక యుటి ఇప్పటికే ఇ-సిగరెట్లను నిషేధించాయి. ఇ-సిగరెట్లు ద్వారా లంగ్ కాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనల్లో తెలియటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వాటిని నిషేదించటం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *