ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి

 కొత్తవీధి మండలం మాదిగమల్లు వద్ద ఎదురుకాల్పులు జరిగాయి. ధారకొండ ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. కొనసాగుతున్న ఎదుట కాల్పులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *