ఎస్సై పై హత్యకు యత్నించిన ముఠా అరెస్ట్

ముగ్గురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ముఠాగా పేట్ బషీర్ బాగ్ పోలీసులు గుర్తించారు. వారం క్రితం దూలపల్లిలో జ్యువెలరీ షాపులో ఈ ముఠా చోరీకి యత్నించిందని, అడ్డుకున్న ఎస్సై పై దాడి చేసి అడవుల్లోకి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై పలు దోపిడీ కేసులున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *