ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్‌లో అదరకొట్టిన భారత మహిళల హాకీ జట్టు

భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్‌లో శనివారం ఇక్కడ ఆతిథ్య జపాన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది.తొమ్మిదవ నిమిషంలో పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ గుర్జిత్ కౌర్ ద్వారా భారత్ విజయతీరాలకు చేరింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *