కాశ్మీర్లో నేటి నుండి పనిచేయనున్న ల్యాండ్‌లైన్‌లు

లోయలో విధించిన ఆంక్షలను సడలించడానికి కదిలిన జమ్మూ కాశ్మీర్ పరిపాలన శుక్రవారం కమ్యూనికేషన్ లైన్లను దశలవారీగా పునరుద్ధరిస్తామని ప్రకటించింది, వారాంతంలో ల్యాండ్‌లైన్ ఫోన్‌లతో ప్రారంభించి పాఠశాలలు తిరిగి పనిచేస్తాయని మీడియాకు తెలియచేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *