జగన్ సర్కార్ కు హైకోర్ట్ షాక్…

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) మళ్ళీ సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కొత్త టారిఫ్‌ విధానం ప్రకారం వెంటనే తాత్కాలిక చెల్లింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంల ధరలు వ్యవహారాన్ని ఆరు నెలల్లో పరిష్కరించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది.అమరావతి హైకోర్టు చర్యతో పలు విద్యుత్‌ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *