టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు చేదు అనుభవం

నిర్మల్ జిల్లా: ఖానాపూర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. సుభాష్‌నగర్‌లో పర్యటనకు వెళ్లిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. రెండుసార్లు గెలిపించినా డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎందుకు ఇవ్వడంలేదని వారు నిలదీశారు. వీధి దీపాలు, డ్రైనేజ్ లాంటి చిన్ చిన్న సమస్యలు కూడా పరిష్కరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ప్రజలు పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *