దసరా శరన్నవరాత్రి ఆహ్వాన పత్రికనుఆవిష్కరించిన వెలంపల్లి

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను విజయవా డలోని తన కార్యాలయంలో ఆవిష్కరించిన దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..పాల్గొన్న దుర్గగుడి ఈవో ఎంవి సురేష్ బాబు, అర్చకులు ,దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్

ఈ నెల 29 నుంచి వచ్చే నెల 8 వ తేదీ వరకు దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మూలానక్షత్రం రోజున సిఎం జగన్ ప్రబుత్వం తరపున అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు .దుర్గగుడి ఫ్లై ఓవర్ పనుల వలన ఇంద్రకీలాద్రి పై దసరా ఏర్పాట్లకు కొంత ఆటంకం కలుగుతుంది .గత ప్రభుత్వం కంటే ఈ ఏడాది దసరా ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తాం

దసరా ప్రారంభం నాటికి ఫ్లైఓవర్ వలన ఆటంకం ఏర్పడ్డ ఫనులన్నింటినీ పూర్తి చేస్తాం .దసరా ఉత్సవాలకు గత ప్రభుత్వం మొండి చేయి చూపించింది…మా ప్రభుత్వం లో దసరా ఉత్సవాలకు నిధులు సమకూరుస్తాం

పనికి మాలిన పవన్ కల్యాణ్ కు చెందిన కొంతమంది ఇంద్రకీలాద్రి పై సానిటేషన్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు .చంద్రబాబు అవినీతి పరులకు కొంగుకాస్తారొ వాళ్ళకు పవన్ కార్యకర్తలు కొంగు కాస్తున్నారు

అమ్మవారి ధనాన్ని దుర్వినియోగం జరగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నాం .పవిత్ర సంగమం వద్ద ఆగమశాస్త్రానికి విరుద్ధంగా హారతులు నిర్వహించారు

పవన్ కల్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంలో పార్టనరే.రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు త్వరలోనే పాలకమండళ్ళను నియమిస్తాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *