నేరేడ్ బ్యారేజికి సంబంధించి తీర్పు వెల్లడించిన వంశధార ట్రిబ్యునల్

నేరేడ్ బ్యారేజి కి సంబధించి 106 ఎకరాల్లో పహరిగొడ కట్టడానికి జాయింట్ సర్వేకు గతంలో అనుమతించిన ఇచ్చిన వంశధార ట్రిబ్యునల్.

ఆర్డర్ లో మార్పులు చేయాలని ఒరిస్సా ప్రభుత్వం వేసిన అప్లికేషన్ ను తోసిపూచ్చిన వంశధార ట్రిబ్యునల్.

106 ఎకరాలకు జాయింట్ సర్వే నిర్వహించి పూర్తి మ్యాప్ ను సిద్ధం చేయాలన్న వంశధార ట్రిబ్యునల్.

106 ఎకరాల సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ మార్గదర్శకత్వంతో నివేదిక సిద్ధం చేయాలన్న వంశధార ట్రిబ్యునల్.

పూర్తి ప్రక్రియను డిసెంబర్ 30 లోగా పూర్తి చేయాలని ఒరిస్సా, ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన వంశధార ట్రిబ్యునల్.

జనవరి 10 కి విచారణ వాయిదా.

రెండు వారాల పాటు తీర్పును నిలుపుదల చేయాలని ఒరిస్సా అడిగిన విజ్ఞప్తిని తిరస్కరించిన వంశధార ట్రిబ్యునల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *