పోలవరం అథారిటీ అత్యవసర సమావేశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని కృష్ణా-గోదావరి భవన్‌లో  పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర వాటర్‌ బోర్డు అధికారులు, ఏపీ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు టెండర్ల రద్దు అంశంపై  చర్చిస్తున్నట్లు సమాచారం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *