మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ వాదనపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై… ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 26న కాకుండా ముందే విచారించాలని ప్రభుత్వం కోరింది. అయితే ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *