రాజస్థాన్: మాల్పురాలో కర్ఫ్యూ… బందైనా ఇంటర్నెట్

దసరా పండుగ సందర్బంగా మాల్పురాలో జరిగిన అల్లర్ల తరువాత రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలోని మాల్పురా ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి కర్ఫ్యూ విధించారు. పరిస్థితి సాధారణం అయ్యేవరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పోలీస్ వారు తెలియచేసారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *