వరదనీటిలో మునిగిన కరాచీ నగరం

గత రెండురోజులుగా కరాచీ నగరంలో కురిసిన భారీ వర్షాలవల్ల నగరం పూర్తిగా నీటమునిగింది ..దాదాపు డజను మంది కి పైగా ప్రజలు మృతిచెందారు . మేయర్ అక్తర్ మాట్లాడుతూ సుమారు 15 మిలియన్ల జనాభా ఉన్న కరాచీలో అనేక సమస్యలతో పోరాడుతున్నమని , నగరంలో ప్రతిచోటా చెత్త పేరుకుపోయిందని , విద్యుదాఘాతానికి గురై డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని , నీరు కలుషితమైంది, మురుగునీటి వ్యవస్థ మరియు ప్రజా రవాణా వ్యవస్థ ప్రస్తుత జనాభాకు సరిపోదని . ఆయన తన ఆవేదనని వ్యక్తం చేసారు. ఇమ్రాన్ ప్రభుత్వం ఇంత సంక్షోభంతో బాధపడుతున్న సరైన ఆర్థిక సహాయం అందించడం లేదని ఆయన వాపోయారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *