విరాట్ కోహ్లీపై ఐసిసి క్రమశిక్షణా చర్యలు తీసుకొనే అవకాశం

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) పెద్ద షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ సందర్భంగా మైదానంలో అతని దుష్ప్రవర్తనకు విరాట్ కోహ్లీకి హెచ్చరిక జారీ చేసింది . అంతే కాకుండా డీమెరిట్ పాయింట్ ను ఇవ్వటం ద్వారా అతనికి గట్టి హెచ్చరికను జారీ చేసింది. ఐసిసి కొత్త నిబంధనలు అమల్లోకి రావడం తరువాత కోహ్లీ పై ఆరోపణలు ఇది మూడోసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *