సిమ్లా లో ప్రియాంక గాంధీ కొత్త ఇల్లు సిద్ధం

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నవరాత్రి మొదటి రోజున సిమ్లాలోని తన కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేసారు , దక్షిణ భారతదేశంనుండి ప్రత్యేకంగా పిలిపించిన పూజారితో పూజలు చేపించి తమ కొత్త ఇంట్లో అడుగుపెట్టారు . దాదాపు మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిని రూ .47 లక్షలకు కొన్న ప్రియాంక గాంధీ దానిలో తన నచ్చిన విధంగా ఇల్లు నిర్మాణం చేసుకున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *