వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనున్న అమిత్ షా

నేడు ఢిల్లి – కాట్రా పట్టణాల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్‌షా ప్రారంభించనున్నారు. ఈ నెల 5వ తేదీనుంచి బుకింగ్‌ ప్రారంభించనున్నారు . ఈ రైలు టికెట్ల బుకింగ్‌ ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉందని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ రైలు వల్ల ఢిల్లి – కాట్రా పట్టణాల మధ్య ప్రయాణ సమయం 12 గంటలనుంచి 8 గంటలకు తగ్గుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *