వనపర్తి జిల్లా : రిటైర్ డిప్యూటీ ఇఇ భగవంతు రెడ్డి మృతి

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం మున్న నూరు గ్రామానికి చెందిన భగవంతు రెడ్డి అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఇఇ గా పని చేశారు. భగవంతు రెడ్డి సోమవారం హైదరాబాద్ లో అకాల మృతి చెందారు.ఆయనను వనపర్తి జిల్లా కేంద్రంలో ని నందీహిల్స్ తీసుకొచ్చారు.ఆయన గోపాల పేట మండలం లో ఎఇ గా చాలా కాలం పనిచేశారు. అనంతరం వనపర్తి లో డిప్యూటీ ఇఇ గా పదోన్నతి పొందారు.రిటైర్ అయ్యాక రెడ్ క్రాస్ సొసైటీ లో వనపర్తి లో చురుకుగా పనిచేశారు ఆయన మృత దేహాన్నిఆయన స్వగ్రామం మున్ననూరు కు తరలించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *