పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద చిరుతపులి సంచారం

తిరుమల పద్మావతి నగర్ గెస్ట్ హౌస్ వద్ద  చిరుతపులి సంచారం చేసినట్లు అదికారులు దృవీకరించారు. చిరుత అన్వేషణ కోసం  అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. ఇప్పటి వరకూ ఘాట్ రోడ్డులోనూ, నడక దారిలోనూ  దర్శనమిచ్చిన చిరుతలు ఇప్పుడు రద్దీగా ఉండే పద్మావతి గెస్ట్ హౌజ్ ప్రాంతంలో సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *