నేటి నుండి కాశ్మీర్ లోయలో కర్ఫ్యూ సడలింపు

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత, ఇప్పుడు పరిస్థితి సాధారణమైంది. ఆగస్టు 5 నుండి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉంది, కానీ ఇప్పుడు ఎక్కువ ప్రాంతాల నుండి ఆంక్షలు తొలగించబడ్డాయి. అంతేకాకుండా లోయలో భద్రతను పెంచబడింది. అక్టోబర్ 3 నుండి మరోసారి కాశ్మీర్ పాఠశాలలు కూడా తెరవబడుతున్నాయి. ఇప్పుడు కాశ్మీర్లో సాధారణ పరిస్థితి నెలకొనడం హర్షించతగ్గ విషయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *