చంద్రయాన్ 2 పై సన్నగిల్లుతున్న ఆశలు .. ఈరోజుతో ముగియనున్న గడువు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుని ఉపరితలంపై పంపిన చంద్రయాన్ 2 గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలను కోల్పోవటం తెలిసిందే . గత 14 రోజుల నుండి ఇస్రో ఎన్నో ప్రయత్నాలు చేసిన కానీ వారికీ ఇప్పటివరకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోవటం మనం చూస్తూనే వున్నాం ,కానీ ఈ రోజునుండి లూనార్ నైట్ ప్రారంభమైతుంది , దీనివల్ల ల్యాండర్‌కు కావలిసిన సూర్యరశ్మిని పొందడం మరియు ల్యాండర్ తో సంబంధాలు ఏర్పరుచుకోవటానికి అది పెద్ద అవరోధం కాబోవటం చింతించాలిసిన విషయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *