విజయదశమికి వచ్చిన మొదటి రాఫల్

విజయదశమి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 36 రాఫెల్ విమానాలలో మొదటిదాన్ని అధికారికంగా తీసుకున్నారు . రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2021 నాటికి 18 రాఫెల్ విమానాల డెలివరీ చేసే అవకాశం ఉందని , 2022 ఏప్రిల్-మే నాటికి మొత్తం 36 విమానాలను పొందుతామని ఆయన చెప్పారు. మొదటి నాలుగు విమానాలను 2020 మే నాటికి భారతదేశానికి
డెలివరీ చేయపడుతుందని ఆయన అన్నారు

రాజ్‌నాథ్ సింగ్ విమానం అప్పగించిన తరువాత దసరా సందర్భంగా ఆయుధ పూజ చేశారు.అంతే కాకుండా దాని చక్రాల క్రింద రెండు నిమ్మకాయలను ఉంచి అదే విమానంలో ప్రయాణం చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *