నేడు శ్రీవారిని దర్శించుకోనున్న గవర్నర్‌

ఇవాళ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. బ్రహ్మాత్సవాలు సందర్భంగా నేడు కల్పవృక్షవాహనంలో ఊరేగనున్న శ్రీవారు . తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *