కలాం రీయూసబుల్ క్షిపణులపై పనిచేయమని సలహా ఇచ్చారు ..రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు.

2012 లో అప్పటి డిఆర్‌డిఓ చైర్మన్ వి కె సరస్వత్, దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన మరణానికి ఒక నెల ముందు, కలాం రీయూసబుల్ క్షిపణులపై పనిచేయమని డిఆర్‌డిఓ చీఫ్ సతీష్ రెడ్డికి సలహా ఇచ్చారని… కలం ఎంతో దూరదృష్టి వున్నా నాయకుడని , పునర్వినియోగ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోందని అన్నారు.”మనకు ప్రొపల్షన్ టెక్నాలజీ ఉందని , మాకురీ-ఎంట్రీ సిస్టమ్‌ను తీసుకునే సాంకేతికత మన దగ్గర ఉందని .. రీయూసబుల్ రాకెట్లు ప్రస్తుతం ప్రాచుర్యం పొందాయని . ఫాల్కన్ 9 , ఎలోన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) విజయవంతంగా రీయూసబుల్ ప్రయోగ వాహన-సాంకేతిక ప్రదర్శన (ఆర్‌ఎల్‌వి-టిడి) ను పరీక్షించిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియచేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *