రేపు ఢిల్లీకి పయనమవుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

రేపు ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈమేరకు సీఎంఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రధానికి వివరించనున్న సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులుపై కూడా విజ్ఞప్తి చేసి రైతు భరోసా పథకానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *