బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ కు ఆహ్వానం

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వాన పత్రికను కూడా అందించారు.  జగన్ వెంట టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *