నేడు హైదరాబాద్‌కు రానున్న జేపీ నడ్డా

బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జేపీ నడ్డా శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయంలో పదాధికారులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభకు నడ్డా హాజరుకానున్నారు. సభలో జేపీ నడ్డా సమక్షంలో పలువురు టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలో చేరనున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *