కాబూల్‌లో భారీ పేలుడు… 40 మంది మృతి

కాబూల్‌లో భారీ పేలుడు జరిగింది. కాబూల్‌లో జరుగుతున్న ఓ పెళ్లి వేడుకలో భారీ పేలుడు సంభవించింది. పేలుడులో 40 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నెల 14న కూడా కాబూల్‌లో భద్రతా దళాలు లక్ష్యంగా తాలిబన్లు దాడి చేసిన విషయం తెలిసిందే. తాలిబన్లు జరిపిన కారు బాంబు దాడి తర్వాత ఇది రెండో పేలుడు కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *