నేడు జూరాలకు భారీగా వరద నీరు

 నారాయణపూర్‌ ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తివేశారు. దీంతో జూరాలకు భారీగా వరద నీరు చేరుతోంది. కర్ణాటకలో భారీ వర్షాల వల్ల జూరాలకు నీటి విడుదల చేశారు. లక్ష క్యూసెక్కుల నీటిని కర్ణాటక విడుదల చేసింది. వరద నీటిపై తెలంగాణ రాష్ట్ర అధికారులు అప్రమత్తం ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *