ఢిల్లీ : ఆపిల్ కంటే ఉల్లిపాయల ఖరీదెక్కువ

ఉల్లిపాయ మరోసారి సామాన్యులను ఏడిపించటం ప్రారంభించింది. అది ఆపిల్ కంటే ఖరీదైనదిగా మారింది. ఢిల్లీ రిటైల్ మార్కెట్లో నాణ్యత గల ఆపిల్ కిలోకు 30-40 రూపాయలు ఉండగా , ఒక కిలో ఉల్లిపాయకు కనీసం 50 రూపాయల ధర చెల్లించబడుతోంది. అయితే, మంచి నాణ్యత గల ఆపిల్ కిలోకు రూ .100 వరకు అమ్ముడవుతుంది .కొద్దిరోజుల వరకు ఉల్లిపాయ ఘాటు ఇలాగే ఉండపోతుందని వ్యాపారుల అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *