పోలవరం పై పునరాలోచించండి.. పోలవరం అథారిటీ లేఖ

పిపిఎ సీఈఓ ఆర్.కె. జైన్ శుక్రవారం జల వనరుల శాఖ రాష్ట్ర కార్యదర్శికి రివర్స్ టెండరింగ్ మీద లేఖ రాయటం హాట్ టాపిక్ గా మారింది . ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందస్తుగా మూసివేసే ఆలోచనను విరమించుకోవాలని, దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని , ప్రాజెక్టుపై ఆర్థిక భారం పెరుగుతుందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఎ) సూచించింది. ఈ నేపథ్యంలో మిస్టర్ జైన్ రాసిన లేఖ ప్రాముఖ్యతను సంతరించుకుంది.దీనిపై రాష్ట్రప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *