రాత్రి వేళల్లో ఇసుక అక్రమ తవ్వకాలు

తోట్లవల్లూరు మండలం లో 8 అక్రమ ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం, రొయ్యూరు ఇసుక క్వారీ నుండి అక్రమంగా దొంగతనంగా మధ్య రాత్రి వేళల్లో ఇసుక తరలింపు. గురువారం రాత్రి 7 ట్రాక్టర్ల ను పోలీసుల దెబ్బకు వదిలేసి పారిపోయిన ఇసుక దొంగలు. పెనమకూరులో ఒక ట్రాక్టర్ స్వాధీనం.
MRO కార్యాలయానికి తరలింపు. వదిలేసి పారిపోయిన దొంగలు రాజకీయ పలుకుబడి వుపయోగించి వదిలించుకొందుకు దొంగల ప్రయత్నం. రాజకీయ నాయకులు దొంగ ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తారా? AP CM జగన్ రెడ్డి పాలనలో కూడా దొంగలు రెచ్చిపోతారా?
రాత్రి వేళల్లో ఎడ్లబళ్లతో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు. తోట్లవల్లూరు మండలం లో అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా. వదిలేసి పారిపోయిన ట్రాక్టర్లను పోలీసు రెవిన్యూ రాజకీయ వత్తిడితో వదిలేస్తారా?
సీజింగ్ లేకుండా ,ప్రభుత్వానికి ఆదాయం లేకుండా, దొంగలను వదిలేయమని ఎమ్మెల్యే చెప్తారా ?చుట్టూ ముడుతున్న అనేక ప్రశ్నలు . మా ఎమ్మెల్యే ఉన్నాడు మాకేంటి అని అధికారులను బెదిరిస్తున్న ఇసుక దొంగలపై ఎటువంటి చర్యలు వుంటాయో చూడాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *