ముగిసిన స్ట్రాటజీ కమిటీ సమావేశం

ఈ రోజుసాయంత్రం తాడేపల్లిలో స్ట్రాటజీ కమిటీ సమావేశం ముగిసిన తరువాత మీడియా తో మంత్రి శ్రీరంగనాధరాజు గారు మాట్లాడుతూ బడ్జెట్ పై ఆర్దికమంత్రి చక్కగా మాట్లాడారని, ప్రతి రోజు మూడునాలుగు శాఖలపై బిల్లులు ఉంటాయని , ఈ ఐదురోజులు ప్రతిపక్షం ఇబ్బంది పెట్టాలనుకున్నా మా శాసనసభ్యులు ధీటుగా సమాధానం చెప్పడం జరిగిందని , టిడిపి సభ్యులు తక్కువ మంది ఉన్నా కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి కూడా ప్రశ్నలను అడిగే విషయంలో వారికి తమతోపాటు సమానమైన సమయం కేటాయించటం జరిగిందని ఆయన అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *